Home
Santosh Sobhan
Santosh Sobhan News
-
Santosh Soban New Movies: లైన్లో నాలుగు సినిమాలు.. సంతోష్ ‘బాబు’ బాగా బిజీ!
Santosh Soban Upcoming Films: టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ 2023 తర్వాత కొంతకాలం విరామం తీసుకున్నప్పటికీ.. ఇప్పుడు మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో.. ఆయన కెరీర్‌కు కొత్త ఊపు వచ్చింది. ఈ చిత్రం ఆయన కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సక్సెస్‌తో సంతోష్ మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. కపుల్ ఫ్రెండ్లీ ప్రమోషన్ల సమయంలో చెప్పినట్లుగానే సంతోష్… -
Prabhas: “ప్రేమలో పడాలని ఉంది”.. మనసులో మాట బయటపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్!
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఒక బ్రాండ్. తెలుగు సినిమాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన వారిలో ప్రభాస్ ఒకడు. వరుస యాక్షన్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇటీవల ఓ మూవీ టీమ్‌లో సరదగా సంభాషణ జరిపాడు. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. వాస్తవానికి ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే.. ప్రభాస్‌కు ఒకానొక టైమ్‌లో ప్రేమలో పడాలనిపించిందట. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేశాడు. ఇటీవల విడుదలైన… -
Santosh Sobhan : మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ..
ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువ హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. తమిళ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. మిగతా సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ, ఈ సినిమాలోని స్వచ్ఛమైన ప్రేమకథ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను… -
Santosh Sobhan Movie Break: సినిమాలకు బ్రేక్.. అసలు నిజం బయటపెట్టిన సంతోష్ శోభన్!
తెలుగు చిత్రపరిశ్రమలో యువ హీరోలుగా అన్నదమ్ములు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే సంతోష్.. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నాడు. ఆయన సినిమాలకు ఎందుకు బ్రేక్ ఇచ్చారనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రమోషన్లో భాగంగా సంతోష్ ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు సంగీత్ బాగా డబ్బులు సంపాదించడం కారణంగానే… -
OTT News: అక్టోబర్ 13న నేరుగా ఓటీటీలోకి ఫీల్ గుడ్ ఎంటర్టైనింగ్ వెబ్ ఫిల్మ్
Web Film ‘Prema Vimanam’ Streaming In ‘ZEE5’ From October 13th: ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 ఒరిజినల్స్ సంయుక్తంగా ‘పేమ విమానం’ అనే వెబ్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఇక ఇప్పటికే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనింగ్ వెబ్ ఫిల్మ్ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. విమానం ఎక్కాలని కలలు… -
Prem Kumar: పీటల మీద పెళ్లాగిపోతే, మగాడు పడే కష్టమే.. ‘ప్రేమ్ కుమార్’
Prem Kumar Movie Story Revealed by Santosh Sobhan: సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా మూవీ ‘ప్రేమ్ కుమార్’. చాల సినిమాల్లో నటించిన చేసిన, రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా లవ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోన్న క్రమంలో సంతోష్ శోభన్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ సినిమా ఎలాంటిది, కధ ఏమిటి అనే వివరాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన… -
Santosh Sobhan : అమ్మో విసిగిపోయా.. పెళ్లి పై సంతోష్ శోభన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Santosh Sobhan intresting comments on Marriage: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అభిషేక్ మహర్షి డైరెక్షన్లో ‘ప్రేమ్‌కుమార్’ అనే కామెడీ ఎంటర్టైనర్ తో ఈసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు సంతోష్ శోభన్. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ కుర్రాడి… -
Santosh Sobhan: డైరెక్టర్ అవుతాడని అనుకోలే.. కానీ ఇప్పుడు ఓ బ్రాండ్ అవుతాడని నమ్మకం
Santosh Sobhan Intresting Comments on abhishek maharshi: కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో సంతోష్ శోభన్ ఆసక్తికర సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన నటించిన ‘ప్రేమ్ కుమార్ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సారంగ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణ చైతన్య, కృష్ణ తేజ,… -
Santhosh Sobhan: టైమ్ దొరికితే ప్రభాస్ కు ఈ మూవీ చూపించడం నా డ్రీమ్!
సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' శుక్రవారం విడుదల కాబోతోంది. సంతోష్ నటించిన 'ఏక్ మినీ కథ'కు స్టోరీ అందించిన మేర్లపాక మురళీ ఈ సినిమాకు దర్శకుడు. -
కామెడీ థ్రిల్లర్ “మంచి రోజులు వచ్చాయి” టీజర్
యంగ్ హీరో సంతోష్ శోభన్ ఇటీవలే “ఏక్ మినీ కథ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అడల్ట్ కామెడీ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సంతోష్ శోభన్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా సంతోష్ శోభన్, మెహ్రీన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “మంచి రోజులు వచ్చాయి”. మారుతి దర్శకత్వం వహించారు. ఎస్కెఎన్, వి సెల్యులాయిడ్ నిర్మించారు. మేకర్స్ విడుదల తేదీని అతి త్వరలో ప్రకటించనున్నారు. చిత్రబృందం థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్నారు.…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!