Home
Santhosh Sobhan
Santhosh Sobhan News
-
Swapna Dutt: క్రిటిక్స్ కి నచ్చలేదేమో కానీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని ఇచ్చిన బ్యానర్ వైజయంతి మూవీస్. అశ్వినీ దత్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అది గ్రాండ్ స్కేల్ లో ఉంటుందనే నమ్మకం తెలుగు సినీ అభిమానులందరిలోనూ ఉంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాద్యతని తీసుకున్నారు స్వప్న దత్, ప్రియాంక దత్. స్వప్న సినిమా బ్యానర్ పై కథలని మాత్రమే నమ్మి హీరోల మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జట్ అవుతున్నా కూడా సినిమాలు చేస్తున్నారు స్వప్న,… -
Nandini Reddy: ఇలాంటి సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ : మిక్కీ జె మేయర్
'అన్ని మంచి శకునములే' వంటి సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ అంటున్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్. 'మహానటి' తర్వాత మళ్ళీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో వర్క్ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
Nandini Reddy: ‘అన్నీ మంచి శకునములే’ అంటున్న ‘తొలిప్రేమ’ వాసుకి!
ఇరవై మూడేళ్ళ క్రితం 'తొలిప్రేమ'లో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి... ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే' చిత్రంలో హీరో సంతోష్ శోభన్ అక్కగా నటించింది. కుటుంబ బాధ్యతలు తీరిపోవడంతో తిరిగి నటించడం మొదలు పెట్టానని వాసుకి చెబుతోంది. -
Anni Manchi Sakunamule: అందుకోసమే ఈ సినిమా చేశాం: స్వప్న దత్, ప్రియాంక దత్
ఫీల్ గుడ్ మూవీ 'అన్నీ మంచి శకునములే' విజయంపై నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ శోభన్ కు ఈ సినిమా మంచి సక్సెస్ ను అందిస్తుందని చెబుతున్నారు. -
Anni Manchi Sakunamule: యాక్షన్ మూవీ చేయాలని ఉంది: మాళవిక నాయర్
'అన్ని మంచి శకునములే' చిత్రంలో నాయికగా నటిస్తోంది మాళవిక నాయర్. తనకు బేసికల్ గా యాక్షన్ చిత్రాలు ఇష్టమని అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ఈ అందాల ముద్దుగుమ్మ చెబుతోంది. -
Tollywood: ఈ వీకెండ్ సందడి చేసే సినిమాలు ఏవంటే..?
నవంబర్ ఫస్ట్ వీకెండ్ లో ఏకంగా ఎనిమిది చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇందులో కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉండటం విశేషం. -
Santhosh Sobhan: ఆ యంగ్ హీరోకు ‘అన్ని మంచి శకునములే’!
ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఆడియెన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన 'గోల్కొండ హైస్కూల్' చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్, 'తను నేను' చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ప్రతిభ గల నటుడిగా పేరు తెచ్చుకున్నారు. -
Merlapaka Gandhi: సంతోష్ శోభన్ కోసం టీజర్ ను ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ చేసిన నితిన్!
Merlapaka Gandhi:దర్శకుడు మేర్లపాక గాంధీ తాజా చిత్రం 'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్'. యంగ్ హీరో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా ఈ మూవీని వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
Santhosh Sobhan: భలే ఉందిగా… కొత్త టైటిల్!
New title is Super ! -
ఆ రోజు నుండీ ఆహాలో ‘మంచి రోజులు….’!
సంతోశ్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్స్… ఇలా అన్నీ ఎలిమెంట్స్ ను కలగలిపి మారుతీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ కథ గురించి నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, ”పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులైన సంతోశ్, పద్మ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఇండియాలో పాండమిక్ సిట్యుయేషన్ మొదలవుతుంది. ఆ కారణంగా వారిద్దరూ స్వస్థలం హైదరాబాద్ చేరుకుంటారు.…
తాజావార్తలు
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
-
Ind Vs NZ: న్యూజిలాండ్‌తో మ్యాచ్.. బరిలోకి దిగనున్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్..
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..