Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది, ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతి పండుగ అంటేనే మెగాస్టార్ సినిమా ఇచ్చే జోష్ వేరు, దశాబ్దాలుగా తన బాక్సాఫీస్ స్టామినాతో ప్రేక్షకులను అలరిస్తున్న చిరంజీవి, ఈ ఏడాది ‘మన శంకర…