2027 Sankranthi : టాలీవుడ్‌లో సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల జాతర, 2026 సంక్రాంతి సందడి మొదలవ్వకముందే, అప్పుడే 2027 సంక్రాంతి బరిలో నిలబడబోయే సినిమాలపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది పొంగల్ రేసులో టాలీవుడ్ అగ్ర హీరోలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో…