సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. టైటిల్ రోల్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా, సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది అనిల్ రావిపూడి. ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా నయనతార నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ సినిమాపై క్రేజ్ పెంచేశాయి. Also Read : Ram Pothineni : సింపుల్ పోస్ట్‌తో.. హిస్టరీ క్రియేట్ చేసిన…