Nari Nari Naduma Murari Trailer: శర్వానంద్ కొత్త చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే సినిమా కథ శర్వానంద్ పాత్ర చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతుంది. తన ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తండ్రిని ఒప్పించి, పెళ్లికి…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సంక్రాంతి బరిలో అత్యంత అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే, తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆడియెన్స్‌కు ఊహించని ఒక భారీ సర్ప్రైజ్ ఉండబోతోంది. అది కూడా ఒక స్పెషల్ సాంగ్ అని, ఆ పాట నేరుగా థియేటర్లలోనే…