Home
Sankranthi Celebrations
Sankranthi Celebrations News
-
Ambati Rambabu Bhogi Dance: జోరుగా హుషారుగా అంబటి రాంబాబు సూపర్ ఎనర్జిటిక్ డాన్స్.. వీడియో వైరల్!
Ambati Rambabu Bhogi Dance: తెలుగు రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ( జనవరి 14న) వేకువ జామున ఆయన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేంద్రంలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. -
CM Chandrababu: ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే నా లక్ష్యం..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో గ్రామస్థులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది.. పండక్కి అందరూ సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఇది వరకు ఇలా వెళ్లే వారు కాదని అన్నారు. మరోవైపు.. విజన్ 2047ను ప్రవేశపెట్టాను.. ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. -
Sankranthi Celebrations: కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్న అతిధులు..
సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న కోడిపందాల్లో కుటుంబ సమేతంగా వచ్చి సందడి చేస్తున్నారు అతిధులు. పెద్ద ఎత్తున జరుగుతున్న కోడిపందాలను చూస్తూ చిన్న పెద్ద అంతా ఆనందంగా గడుపుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ సభ్యులంతా పండుగ వాతావరణం ఆస్వాదిస్తున్నామంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
Sankranthi Celebrations: కోనసీమను మించేలా పులివెందులలో మొదటిసారి కోడి పందాలు..
కోనసీమను మించేలా పులివెందులలో మొట్టమొదటిసారిగా కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. తాము కూడా తగ్గేదేలే అంటూ బరులు గీసి పందాలకు తెర లేపారు అక్కడి రాజకీయ నేతలు... మొట్టమొదటిసారిగా పులివెందుల చరిత్రలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోనసీమకు తామేమి తీసుకోమని టెంట్లు వేసి బరులు గీసి జోరుగా పందేలు నిర్వహిస్తున్నారు. -
Delhi: కిషన్ రెడ్డి నివాసంలో సినీ ప్రముఖుల సందడి
దేశవ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోడీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మలు స్వాగతం పలికారు. Anshu: భూమ్మీదున్న లవ్లీయస్ట్ మ్యాన్ త్రినాథరావు.. ఇక వదిలేయండి! ఇక ఈ కార్యక్రమానికి… -
Arjun Ram Meghwal: చిన్నపిల్లలకు భోగి పండ్ల స్నానం దేశంలో ఎక్కడా లేదు..
విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో మహాసంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్యర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. -
Sankranthi: అందమైన భామలు.. లేతమెరుపు తీగలు.. సంక్రాంతి రోజు మెరిసిన ముద్దుగుమ్మలు
Sankranthi: సంక్రాంతి వచ్చింది తుమ్మెద.. సరదాలు తెచ్చింది తుమ్మెద.. కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతోంది. ఇక సోషల్ మీడియా కూడా అచ్చ తెలుగు ఆడపడుచుల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. అదేనండీ.. స్టార్ హీరోయిన్లు సంక్రాంతి పండుగ రోజు తెలుగుతనం ఉట్టిపడేలా హీరోయిన్లు చీరకట్టులో దర్శనమిస్తారు. మరి సోషల్ మీడియాలో అందమైన భామలు.. లేత మెరుపు తీగలు ఎలా ఉన్నారో మీరు ఓ లుక్ వెయ్యండి. View this post on Instagram A post shared… -
Fire Accident in Sankranthi Celebrations: స్కూల్లో సంక్రాంతి సంబరాలు.. భోగి మంటల్లో అపశృతి
Fire Accident in Sankranthi Celebrations: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది.. అంతకంటే ముందే.. సంక్రాంతి సెలవులు వస్తాయి.. దీంతో.. ముందుగానే స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థల్లో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. అయితే, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది.. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలోని ప్రైవేటు పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటలు వేశారు.. అయితే, ఆ మంటలు అంటుకుని ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి.. బాధిత విద్యార్థులను అమలాపురంలోని… -
బాలయ్య సంక్రాంతి సంబురాలు.. అందరి చూపు వారసుడిపైనే
నందమూరి బాలకృష్ణ ఈ ఏడాది సంక్రాంతి సంబురాలు అక్క పురందేశ్వరి ఇంట్లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన భోగీ మంటల నుంచి బాలయ్య చేస్తున్న హంగామా అంతాఇంతా కాదు. కారంచేడులో పురంధేశ్వరి ఇల్లంతా బాలయ్య అభిమానులతో నిండిపోయింది. ఇక నేడు సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ గుర్రపు స్వారీ చేశారు. అంతేకాకుండా గుర్రంతో కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వేడుకల్లో అందరి చూపు నట వరుసుడిపైనే…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!