Arjun Ram Meghwal: చిన్నపిల్లలకు భోగి పండ్ల స్నానం దేశంలో ఎక్కడా లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Central Minister Arjun Ram Meghwal Participated in Sankranthi Celebrations in Visakha: విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో మహాసంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్యర్యంలో నాలుగు రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. మహా సంక్రాంతి వేడుకల్లో కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ పాల్గొన్నారు.
Read Also: Malladi Vishnu: బెజవాడ సెంట్రల్ సీటు వివాదానికి ఎండ్ కార్డ్
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
చిన్నపిల్లలకు భోగి పండ్ల స్నానం అనేది దేశం మొత్తం మీద ఎక్కడా లేదని, ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘవాల్ తెలిపారు. చిన్న పిల్లలకి బోగి పండ్ల స్నానం చేయించడం చాలా మంచి సంప్రదాయమన్నారు. సంస్కృతి సంప్రదాయాల్లో మన దేశం ప్రపంచంలో ముందుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది మన దేశమేనన్నారు. తల్లి తండ్రులు, అన్నదమ్ములతో ఎలా ఉండాలో శ్రీ రాముడు మనకు నేర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో భజన గీతాలు పాడుతూ కేంద్ర మంత్రి ప్రజలను ఆకట్టుకున్నారు.
తాజావార్తలు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!