మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్’ మూవీతో థియేటర్లలో మామూలు రచ్చ చేయలేదు. ఆయన కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు రీజనల్ సినిమా రికార్డులన్నీ తిరగరాసి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. పాత రికార్డులను తుడిచేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ మేనరిజమ్స్, యాక్షన్, ఎమోషన్స్ చూసి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతికి అసలైన ‘మెగా…