Venky Atluri : తమిళ స్టార్ హీరో సూర్యతో వెంకీ అట్లూరి భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా మూవీపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు వెంకీ అట్లూరి. ఆయన టేకింగ్, స్క్రీన్ ప్లేకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు సూర్యతో మూవీ ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో సూర్య పాత్ర, కథ…