Home
Sanjay Manjrekar
Sanjay Manjrekar News
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
Sanjay Manjrekar and Murali Kartik On-Air Spat: మాజీ భారత క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తీక్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ ఇద్దరు లైవ్ టెలికాస్ట్‌లో ఒకరిపై మరొకరు సెటైర్లు వేసుకున్నారు. కొంతసేపు ఇద్దరి మధ్య సంభాషణ ఘాటుగా సాగినప్పటికీ.. చివరకు మంజ్రేకర్ వెనక్కి తగ్గి పరిస్థితిని చక్కదిద్దారు. మంజ్రేకర్, కార్తీక్ మధ్య మాటల యుద్ధంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురుస్తోంది. శ్రీలంకతో… -
Samson vs Vaibhav: మూడు మ్యాచ్‌లకేనా.. జోక్ చేస్తున్నారా?.. వైభవ్ అరంగేట్రంపై మండిపడ్డ మాజీ క్రికెటర్!
Sanjay Manjrekar Slams BCCI for Sanju Samson Dropped: భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి సంజు శాంసన్‌ను తప్పించడం మాజీ క్రికెటర్లు, అభిమానుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా మాజీ భారత బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్.. టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్… -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లోనూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత, రెండో మ్యాచ్‌లో సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. తుది… -
Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
ఇంగ్లండ్‌తో వచ్చే నెల ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయాలపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కనబెట్టి.. సీనియర్ రోహిత్ శర్మపై మళ్లీ నమ్మకం ఉంచడాన్ని ప్రశ్నించాడు. ఇటీవలి వన్డే మ్యాచ్‌ల్లో యశస్వి అద్భుత ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికాపై అజేయంగా 116 పరుగులు చేసిన జైస్వాల్.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో కూడా… -
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
Sanjay Manjrekar Slams Bumrah’s Workload Management: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంపై మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బుమ్రాను టీ20 సిరీస్‌ల నుంచి తప్పించినప్పటికీ.. ఆ నిర్ణయం తనకు పూర్తిగా అర్థం కావడం… -
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్‌కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
Sanjay Manjrekar: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కెప్టెన్సీ మార్పులపై మళ్లీ చర్చ మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేని నేపథ్యంలో.. గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముంబై జట్టుకు సారథిగా వ్యవహరించాడు. కెప్టెన్‌గా తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే బుమ్రా ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్లో కేవలం నాల్గో విజయాన్ని అందించి మెప్పించాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్… -
Virat Kohli: కోహ్లీ విమర్శలను పట్టించుకోడనేది అబద్దం.. సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి టీమిండియా క్రికెట్ దిగ్గజంగా విరాట్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. క్రికెట్ విశ్లేషకుడిగా ఎప్పుడూ తన అభిప్రాయాలను ముక్కు సూటిగా చెప్పే మంజ్రేకర్.. గతంలో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై చేసిన ‘బిట్స్ అండ్ పీసెస్’ కామెంట్స్ ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిందే. కోహ్లీపై కూడా ఆయన తరచూ విమర్శలు చేస్తుంటాడు. తాజాగా స్పోర్ట్‌స్టార్ ఇన్సైట్ ఎడ్జ్ పోడ్కాస్ట్లో మాట్లాడిన మంజ్రేకర్.. కింగ్ కోహ్లీ… -
Sanjay Manjrekar: “టీ20తో డబ్బు సంపాదించు.. గౌరవం కావాలంటే టెక్నిక్ మార్చు”.. వైభవ్‌కు మంజ్రేకర్ సలహా
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో భారీ స్కోరు సాధిస్తాడని అంచనా. సూర్యవంశీ మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడుతూ దూకుడు ప్రదర్శిస్తుంటాడు. అగ్రశ్రేణి బౌలర్ల బౌలింగ్‌లో కూడా సునాయాసంగా ఆడుతూ కనిపిస్తాడు. ఈ కారణంగానే వైభవ్ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సమయంలో, భారత మాజీ క్రికెట్ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వైభవ్ లోని లోపాలను ఎత్తిచూపాడు. స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ, భారత మాజీ ఆటగాడు సంజయ్… -
Sanjay Manjrekar: T20 వరల్డ్ కప్ కు వన్డే వరల్డ్ కప్ లాంటి హోదా ఇవ్వొద్దు.. పేరు మార్చాలని సూచన
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ నిజమైన ప్రపంచ కప్ అని, టీ20 ప్రపంచ కప్ కు అదే హోదా ఉండకూడదని అన్నారు. టీ20 ప్రపంచ కప్ పేరు మార్చాలని కూడా మంజ్రేకర్ సూచించారు. దీనిని వరల్డ్ టీ20 అని పిలవాలని ఆయన సూచించారు. టెస్ట్ క్రికెట్, టీ20 క్రికెట్ మధ్య ఇరుక్కుపోయి వన్డే క్రికెట్ నెమ్మదిగా తన ప్రాముఖ్యతను కోల్పోతున్న సమయంలో మంజ్రేకర్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.… -
ENG vs IND: ఆ ఇద్దరు రెండో టెస్ట్‌లో రాణిస్తారు: సంజయ్
సూపర్ ఫామ్‌లో ఉన్న రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ రెండో టెస్ట్‌లో కూడా రాణిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పంత్ పరుగుల దాహంతో ఉన్నాడని, అతడు కచ్చితంగా మరిన్ని రన్స్ సాధిస్తాడన్నాడు. రాహుల్ ఒక్క శతకంతోనే ఆగిపోడని, మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడతాడని మంజ్రేకర్ తెలిపాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎడ్జ్‌బాస్టన్‌లో జులై…
తాజావార్తలు
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!