టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన భార్య సంజనా గణేశన్‌కు ‘ఎక్స్’ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భార్యపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. “నీతో జీవితాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. నువ్వే నా ప్రపంచం. నేనూ, కొడుకు అంగద్ నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. బర్త్ డే పార్టీలోని బుమ్రా, తన భార్య ఉన్న ఫోటోను జోడించాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. Also Read:…