Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శహకత్వంలో SSMB28 సినిమాలో నటిస్తున్నాడు. ప్రతి సినిమాకు లుక్ మార్చడం మహేష్ కు అలవాటు ఇక బాడీ ని ఫిట్ గా ఉంచుకోవడంలో మహేష్ తరువాతే ఎవరైనా..