Sania Mirza-Shoaib Malik Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటునున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. తాజాగా షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చాడు. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’ అని ఉంది. పాకిస్థాన్ మాజీ…
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.