Home
Sangeetha
Sangeetha News
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
Sangeetha: కొంత కాలంగా తీవ్ర సంచలనం రేపిన విడాకుల వ్యవహారం సద్దుమణిగిన తర్వాత తమిళనాడు సీఎం విజయ్ సతీమణి సంగీత తొలిసారి బహిరంగంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తన కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమైన సరికొత్త చిత్రం ‘సిగ్మా’ను వీక్షించేందుకు ఆమె శుక్రవారం థియేటర్‌కు వచ్చారు. వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఉత్కంఠ రేపిన పరిణామాల అనంతరం ఆమె ఇలా కుటుంబంతో కలిసి మీడియా కంటపడటం కోలీవుడ్ వర్గాల్లో, రాజకీయ పక్షాల్లో హాట్ టాపిక్‌గా మారింది.… -
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
తమిళనాడు ముఖ్యమంత్రి , తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ సుదీర్ఘ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో నడుస్తున్న ఈ విడాకుల కేసును సంగీత వెనక్కి తీసుకోవడంతో న్యాయమూర్తి కేసును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు.. గతంలో అంటే 2025 డిసెంబరు 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి… -
OTR: తెలంగాణ CMOలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ అసలు వ్యూహమేంటి?
OTR: తెలంగాణ సీఎంవోలో ప్రక్షాళన పర్వాన్ని పూర్తి చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నరేళ్ల కాలంలోనే ఇంతటి భారీ మార్పులు జరగడంతో బ్యూరోక్రసీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత విశ్వాసపాత్రులుగా పేరు తెచ్చుకుని, కీలక సబ్జెక్టులను పర్యవేక్షించిన ఐదుగురు అధికారులను ఒకేసారి పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎస్ అధికారి షానవజ్ ఖాసిం, ఐఏఎస్ అధికారిణి సంగీత, చంద్రశేఖర్ రెడ్డి, అజిత్ రెడ్డిలతో పాటు శ్రీనివాస రాజులను సీఎంఓ బాధ్యతల నుంచి తప్పించింది ప్రభుత్వం. అయితే… -
CM Vijay Divorce Case: సీఎం విజయ్ – సంగీత విడాకుల కేసు.. ఫ్యామిలీ కోర్ట్ కీలక నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్, ఆయన భార్య సంగీత విజయ్‌ల విడాకుల కేసు మరోసారి వాయిదా పడింది. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో సోమవారం జరిగిన విచారణలో కేసును ఆగస్టు 7కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కేసులో ఎలాంటి కీలక పురోగతి చోటుచేసుకోలేదు. ఇరుపక్షాల న్యాయవాదులు తదుపరి విచారణ తేదీన తమ వాదనలను వినిపించనున్నట్లు సమాచారం. దీంతో ఈ… -
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
తమిళనాడు రాజకీయాల్లో పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారం కైవసం చేసుకున్న నాయకుడిగా ‘విజయ్ దళపతి’ పేరు మారుమ్రోగుతోంది. దీంతో ఆయనకు అటు ప్రత్యక్షంగానూ, ఇటు పరోక్షంగానూ ఎందరో వ్యక్తులు అభినందనలు తెలిపారు. అయితే, ఈ ఆనంద సమయంలో తన కొడుకు, కూతురు నుంచి ఒక్కటంటే ఒక్క చిన్న మెసేజ్ కూడా పబ్లిక్‌గా రాకపోవడం చర్చకు తెరలేపింది. ఈ మేరకు ‘విజయ్’ కొడుకు ‘జాసన్ సంజయ్’ తన తల్లికి మద్దతుగా నిలిచేందుకే ‘విజయ్’కు సంబంధించి ఒక్క… -
Anupama : పక్క స్టేట్‌లో ఇంత ఫేమస్ అవుతానని, ఇలాంటి ఒక లైఫ్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు!
సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి.… -
Sangeetha: ఆ ఇండస్ట్రీలో కనీస గౌరవం కూడా ఇవ్వరు.. సంగీత సంచలన వ్యాఖ్యలు!
Actress Sangeetha Said I Love To Act in Telugu Movies than Tamil: సంగీత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్గా కొనసాగారు. రవితేజ, శ్రీకాంత్, జగపతిబాబు, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం భాషల్లోనూ సంగీత సినిమాలు చేశారు. వివాహం అనంతరం చిన్న చిత్ర పాత్రల్లో నటిస్తున్న సంగీత.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో… -
Sangeetha: పెళ్లికి ముందు తండ్రి మృతి.. నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. నటి ఆవేదన!
Actor Redin Kingsley Wife Sangeetha Emotional Comments: తమిళ చిత్రసీమలో ఎన్నో ఏళ్లుగా ప్రయాణిస్తున్నా, ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన నయనతార నటించిన “కొలమావు కోకిల” సినిమాతో నటుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు కమెడియన్ రెడిన్ కింగ్స్లీ. రెడిన్ కింగ్స్లీ పలు మంచి చిత్రాల్లో నటిస్తూ తమిళ సినీ ప్రపంచంలో ప్రముఖ హాస్యనటుడిగా వెలుగొందుతున్నారు. 10 డిసెంబర్ 2023న, అతను ప్రముఖ టెలివిజన్, వెండితెర నటి సంగీతను వివాహం చేసుకున్నాడు.… -
Redin Kingsley: నటి సంగీతను పెళ్లాడిన స్టార్ కమెడియన్..
Redin Kingsley: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్‌స్టీ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. 46 ఏళ్ళ వయస్సులో సీరియల్ నటి సంగీత మెడలో మూడు ముళ్లు వేశాడు. అతికొద్ది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. రెడిన్ కింగ్‌స్టీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో కోలమావు కోకిల సినిమాతో కెరీర్ ను ప్రారంభించాడు. -
Sangeetha : వామ్మో హీరోయిన్ సంగీత తల్లి అలాంటిదా.. అంతగా టార్చర్ చేసిందా ?
Sangeetha: ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంగీత. కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మంచి నటనతో ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన సంగీతకు నిజ జీవితంలో మెకు సినిమా కష్టాలు తప్పలేదు.
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!