తమిళ, తెలుగు చిత్రాలలో తన ప్రత్యేక నటనతో అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ సంగీత. అనతి కాలంలోనే తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘పెళ్లాం ఊరెళితే’ నుంచి మొదలు పెడితే ‘ఖడ్గం’, ‘సంక్రాంతి’ వరకు – పలు బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రజంట్ అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు…