బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారా? ఏ బిజినెస్ మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయో ముందుగా చూసుకోవాలి.. అలాంటి బిజినెస్ అంటే ఫుడ్ వ్యాపారమే.. కేవలం గంటల కష్టం.. లక్షల్లో లాభాలు.. ఈరోజు మీకోసం అదిరిపోయే ఫుడ్ బిజినెస్ ఐడియాను తీసుకోని వచ్చాం అదేంటో ఒక్కసారి లుక్ వేద్దాం.. అదే ఫాస్ట్ ఫుడ్స్.. ఈ వ్యాపారానికి డిమాండ్ ఎక్కువ ఉన్న విషయం మనకి తెలుసు. అందులోనూ సాండ్విచ్ అంటే చాలా మందికి ఇష్టం. సాండ్విచ్ బిసినెస్ ని మీరు మొదలుపెట్టి చక్కగా డబ్బులు…