తమిళ హీరోయిన్ వేధిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తమిళ హీరో రాఘవ లారెన్స్ నటించిన ముని సిరీస్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది..ఆ తర్వాత పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. ఇక సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ క్రేజ్ ను పెంచు