‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రతిభావంతుడు, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా తన మొదటి సినిమాపై ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమాపై ఫోకస్ చేస్తున్న సందీప్.. ఇటీవల విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంలో, ‘అర్జున్ రెడ్డి’ కు సంబంధించిన ఓ వ్యక్తిగత అనుభూతిని వెల్లడించాడు. Also Read : Bigg Boss…