Vishwak Sen’s CULT Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్ట్”. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని విధంగా మోస్ట్ వైలెంట్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. READ ALSO: Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ చొరవ..…