Vishwak Sen’s CULT Teaser: ‘కల్ట్’ టీజర్‌తో విశ్వక్ సేన్ ఊచకోత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen’s CULT Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్ట్”. గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని విధంగా మోస్ట్ వైలెంట్ ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది.
READ ALSO: Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ చొరవ.. కొణిదెల గ్రామానికి మహర్దశ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
టీజర్ ఎలా ఉందంటే?
టీజర్ ప్రారంభంలో కథ అంతా చాలా సరదాగా, ఒక కలర్‌ఫుల్ పార్టీ మూడ్‌లో సాగుతుంది. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. పార్టీలో ఉన్నవారు ఊహించని విధంగా అత్యంత భయంకరంగా చనిపోవడం మొదలవుతుంది. ఆ భయానక వాతావరణంలోకి ఎంటర్ అయిన విశ్వక్ సేన్.. తనదైన శైలిలో ‘వైలెంట్’ విశ్వరూపాన్ని చూపించాడు. రక్తపాతం, యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్ ఆద్యంతం గగుర్పాటుకు గురిచేస్తోంది. విశ్వక్ సేన్ ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల కానుంది.’కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘ఆర్-రేటెడ్’ కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమాలో ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
READ ALSO: T20 World Cup 2026: ఒక్క మ్యాచ్ గెలవకపోయినా.. జాక్‌పాట్ కొట్టిన జట్లు ఇవే!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!