క్రికెట్ అభిమానులకు పిచ్చి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరుకున్నపుడు ఏవేవో ఛాలెంజ్‌లు చేస్తుంటారు. భారత్ ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతా అంటూ గతంలో చాలా మంది చెప్పారు. బాలీవుడ్‌లో చాలామంది ఛాలెంజ్‌లు చేశారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో విజేతగా నిలిస్తే.. బట్టలు లేకుండా వైజాగ్ బీచ్‌లో తిరుగుతానని టాలీవుడ్ హీరోయిన్ రేఖ భోజ్ కూడా ప్రకటించింది. తాజాగా ఓ తెలుగు యువకుడు ఛాలెంజ్ చేసి…