కిచ్చా సుదీప్ ఇంటి నుండి మరొకరు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో ఓ బ్యూటీ దాదాపుగా ఖరారైంది. ఫస్ట్ సినిమాతో రిస్క్ కు రెడీ అవుతున్నారు ఈ వర్థమాన నటుడు.. ఇంతకు సుదీప్ ఇలాగా నుండి వస్తున్న హీరో ఎవరు..? అనేది చూద్దాం. కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. రీసెంట్లీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ జరిగింది. వివేక అనే కొత్త దర్శకుడు సంచిత్ ను డీల్ చేస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా…