Finn Allen: న్యూజిలాండ్ యువ బ్యాటర్ ఫిన్ అలెన్ అద్భుతమైన ప్రదర్శనతో టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2025 మేజర్ లీగ్ క్రికెట్ (MLC) ప్రారంభ మ్యాచ్‌లో అలెన్ పలు రికార్డులు సృష్టించాడు. ఇప్పటికే మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన ఫిన్ అలెన్ ఐపీఎల్ 2025 వేలంలో అమ్ముడుపోకపోయినప్పటికీ అమెరికాలో జరుగుతున్న MLC టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే తన ప్రతాపాన్ని చూపాడు. Read Also: Plane Crash: “1206”ను అదృష్ట…
MLC 2024: అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ నేడు ముగిసింది. స్మిత్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫైనల్ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి లీగ్‌లో కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో స్మిత్ వాషింగ్టన్ ఫ్రీడమ్ కోసం తన శక్తిని మొత్తం చూపించడం కనిపించింది. అతను తన జట్టు టైటిల్ విజయంలో హీరోగా నిలవడమే కాకుండా.., విధ్వంసం సృష్టించి సిక్సర్ల రికార్డును కూడా బద్దలు…