గ్యాప్ తీసుకోలేదు వచ్చిందంతే అంటోంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కీ లేడీగా అవతరించిన ఈ మలయాళ కుట్టీ జోరుకు బ్రేకులేసింది డెవిల్ ప్లాప్. ఈ ప్లాప్ ఆమె కెరీర్నీ పెద్దగా ప్రభావితం చేయలేదు కానీ ఆమె కమిటైన చిత్రాలు కంప్లీట్ కాకపోవడంతోనే ఊహించని గ్యాప్ వచ్చేసిందీ. ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు బిగ్ స్కెచ్చే వేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఈ ఇయర్ ఎండింగ్ నుండే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ సార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. ఆ తర్వాత మరోసారి డెవిల్‌లో కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది అమ్మడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా…
Samyuktha Menon to marry her boy friend this year: సంయుక్త మీనన్ గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ మధ్యనే మన తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైనా అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లలో ఆమె కూడా ఒకటి.. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న బింబిసార, సార్, విరుపాక్ష, డెవిల్ సినిమాలలో నటించింది. ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ అవ్వడంతో…