పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’. ఈ సినిమా జూలై 28న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో రచ్చ చేసేందుకు రెడీ అవుతుంది. దీనితో నేడు హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్…
వంశీ కృష్ణ మళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అగ్ని నక్షత్రం' మూవీ గ్లిమ్స్ విడుదలైంది. మంచు లక్ష్మీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ పవర్ ప్యాక్డ్ మూవీలో మోహన్ బాబు ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్రను పోషిస్తున్నారు.