“ప్రపంచంలో మనకు ప్రధాన శత్రువు ఎవరూ లేరని.. మనకు ఎవరైనా శత్రువు ఉంటే, అది ఇతర దేశాలపై ఆధారపడటమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. ఇది మన అతిపెద్ద శత్రువని… మనమంతా కలిసి ఈ శత్రువును ఓడించాలి.” అని అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్‌షోతో గుజరాత్ పర్యటనను ప్రారంభించారు. వేలాది మంది ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ గాంధీ మైదాన్‌కు చేరుకున్నారు, అక్కడ ఆయన ₹34,200…