Home
Samsung
Samsung News
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
Samsung W27 Launched: శాంసంగ్ (Samsung) చైనా టెలికాం భాగస్వామ్యంతో తన కొత్త లగ్జరీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Samsung W27ను అధికారికంగా విడుదల చేసింది. ‘Heart to the World’ సిరీస్‌లో భాగంగా వచ్చిన ఈ ఫోన్‌ను బిజినెస్, ప్రీమియం వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఇది గాలక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైంది. ప్రత్యేకమైన శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్ ఈ ఫోన్‌కు మరో ప్రత్యేకత. భారీ ఫోల్డబుల్ డిస్ప్లే ఈ కొత్త… -
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
Samsung Galaxy A08 Launched: శాంసంగ్ (Samsung) సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ Galaxy A08ను భారత మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేసింది. రోజువారీ డిజిటల్ అవసరాలైన ఇంటర్నెట్ బ్రౌజింగ్, మల్టీమీడియా వినియోగం, సాధారణ గేమింగ్, ఫోటోగ్రఫీని దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను తాయారు చేశారు. ఇదివరకు మోడల్ గెలాక్సీ A06తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేసిన ప్రాసెసర్, దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ సపోర్ట్, సరికొత్త AI ఫీచర్లు, భారీ బ్యాటరీ దీని ప్రధాన ఫీచర్స్ గా నిలుస్తున్నాయి. డిస్ప్లే &… -
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
Samsung Galaxy Tab S12: శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా కొత్తగా “గాలక్సీ ట్యాబ్ S12 సిరీస్”ను అమెరికా మార్కెట్లో ప్రకటించింది. ఇందులో గాలక్సీ ట్యాబ్ S12 అల్ట్రా (Galaxy Tab S12 Ultra), గాలక్సీ ట్యాబ్ S12+ (Galaxy Tab S12+) మోడళ్లు ఉన్నాయి. అప్డేటెడ్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, యాక్సెసరీస్, అధిక యాప్స్‌తో ఈ ట్యాబ్లెట్లు వచ్చాయి. డిజైన్, పనితీరు గాలక్సీ ట్యాబ్ S12 అల్ట్రా కేవలం 5.1 మి.మీ మందంతో శామ్సంగ్ ఇప్పటివరకు తయారు చేసిన… -
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
శామ్సంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాకముందే టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ఫోన్ ఫిబ్రవరి 2027 ప్రారంభంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారత్‌లో దీని ధర దాదాపు 1,41,999 రూపాయల నుంచి 1,46,999 రూపాయల మధ్య ఉండవచ్చని లీకైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్27, గెలాక్సీ ఎస్27 అల్ట్రా, గెలాక్సీ ఎస్27 ప్లస్ అనే మూడు మోడళ్లను ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.… -
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
సంచలన ఫీచర్లు , అధునాతన టెక్నాలజీతో కూడిన శామ్సంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ల కొనుగోలును మరింత సులభతరం చేసేందుకు కంపెనీ భారత్‌లో ఆకర్షణీయమైన కొత్త ఫైనాన్సింగ్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ అల్ట్రా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 8 మోడళ్ల కొనుగోలు కోసం ఈ ఫ్లెక్సిబుల్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా రెండు బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా 24 నెలల ‘గెలాక్సీ ఫొరెవర్’ ప్రోగ్రామ్‌ను, అలాగే మూడు… -
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
Samsung Galaxy A18 4G: శామ్సంగ్ గెలాక్సీ A సిరీస్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ A18 4G (Samsung Galaxy A18 4G) పేరుతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్లో 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే, Exynos 1610 ప్రాసెసర్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 50MP ట్రిపుల్ కెమెరా & బ్యాటరీ ఫొటోగ్రఫీ కోసం వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో f/1.8 అపెర్చర్,… -
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
iPhone Duo vs Galaxy Z Fold 8: యాపిల్ ఎట్టకేలకు తన తొలి ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో' (iPhone Duo)ను మార్కెట్లోకి తెచ్చి టెక్ ప్రపంచాన్ని మైమరిపిస్తోంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు లాంచ్ అయిన ఈ ప్రీమియం డివైజ్, డిజైన్ నుంచి ధర వరకు ప్రతీ విషయంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశంలో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 3 లక్షలుగా ఉండటం విశేషం. ఐఫోన్ డ్యూయోకు ప్రధాన ప్రత్యర్థిగా… -
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
Samsung Roasts Apple’s First Foldable: ఫోల్డబుల్ ఫోన్లు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు.. యాపిల్ ఆలస్యంగా ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. iPhone Duo పేరుతో తన తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేసింది. అయితే ఈ లాంచ్‌పై యాపిల్ ప్రత్యర్థి.. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్లు తీసుకొచ్చిన శామ్సంగ్ వెంటనే సెటైర్లు వేసింది. ఎన్నో ఏళ్లుగా ఆండ్రాయిడ్ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో.. యాపిల్ చాలా ఆలస్యంగా ఈ మార్కెట్లోకి వచ్చిందంటూ… -
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
శామ్సంగ్ సంస్థ బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని గ్లోబల్ మార్కెట్లో కొత్తగా ‘గెలాక్సీ A07s’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ లో విభిన్న ఫీచర్లు, కొత్త సాఫ్ట్వేర్ సపోర్ట్‌తో ఆకట్టుకుంటోంది. ఈ డివైజ్ లో 6.7 అంగుళాల HD+ PLS LCD డిస్ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది, దీనివల్ల స్క్రీన్ వినియోగం చాలా స్మూత్‌గా ఉంటుంది. దుమ్ము, నీటి చుక్కల నుండి రక్షణ కోసం ఈ ఫోన్‌కు IP54 రేటింగ్… -
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
Samsung Galaxy S26 FE: స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థలలో ఒకటైన శామ్సంగ్ (Samsung) నుండి కొత్తగా గాలక్సీ S26 సిరీస్‌లో సరికొత్త ప్రీమియం బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. శామ్సంగ్ గాలక్సీ S26 FE (Samsung Galaxy S26 FE) పేరుతో వచ్చిన ఈ ఫోన్లో ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, కెమెరా సామర్థ్యాలతో పాటు శామ్సంగ్ కొత్త One UI 9 సాఫ్ట్‌వేర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌కు 7 తరాల OS అప్డేట్లు,…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..