Flipkart Bye-Bye 2025 Sale offers Samsung Galaxy S24 FE : ఫ్లిప్‌కార్ట్‌లో బై-బై 2025 సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్లు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. డిసెంబర్ 5న మొదలైన ఈ సేల్ డిసెంబర్ 10తో ముగుస్తుంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనాలనుకుంటే Samsung Galaxy S24 FE మంచి ఆప్షన్. ఈ ఫోన్ ఇప్పుడు దాదాపు ఆఫ్ రేట్‌కే లభిస్తోంది. Samsung Galaxy S24 FE అసలు ధర రూ.…