స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ లో బ్యాటరీ కెపాసిటీ కీలకంగా చూస్తుంటారు. దాదాపు యూజర్లందరు గంటలు గంటలు ఫోన్ యూజ్ చేస్తుంటారు. అందుకే ఎక్కువ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు 5000mAh బ్యాటరీ, 10000mAh వరకు బ్యాటరీలతో ఫోన్‌లను విడుదల చేశాయి. 7000mAh, అంతకంటే పెద్ద బ్యాటరీలు ఇప్పుడు సర్వసాధారణం అవుతున్నాయి. అయితే, ఈ అభివృద్ధి అంతా చైనీస్ బ్రాండ్లలో కనిపించింది. ప్రస్తుతం సామ్ సంగ్,…