ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా క్రేజీ డిమాండ్ ఉంటుంది. సామ్ సంగ్ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. యూజర్స్ ను ఆకట్టుకునేలా లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో కట్టిపడేస్తుంది. ఫీచర్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ సామ్ సంగ్ కు చెందిన ఏ మొబైల్ అయినా వాటికి ఉండే డిమాండ్ వేరే లెవల్. ఇక ఇప్పుడు క్రేజీ ఫీచర్స్ తో ఫోల్డబుల్…