Samsung Galaxy Z Flip 7: క్రేజీ ఫీచర్స్ తో సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్.. ధర ఎంతంటే?
- సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ ఫోన్
- త్వరలోనే Samsung Galaxy Z ఫ్లిప్ 7, Samsung Galaxy Z Fold 7
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా క్రేజీ డిమాండ్ ఉంటుంది. సామ్ సంగ్ నుంచి రిలీజ్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. యూజర్స్ ను ఆకట్టుకునేలా లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తోంది. అడ్వాన్స్డ్ ఫీచర్లతో కట్టిపడేస్తుంది. ఫీచర్ ఫోన్స్, ఆండ్రాయిడ్ ఫోన్స్ సామ్ సంగ్ కు చెందిన ఏ మొబైల్ అయినా వాటికి ఉండే డిమాండ్ వేరే లెవల్. ఇక ఇప్పుడు క్రేజీ ఫీచర్స్ తో ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఏడాదిలోనే మార్కెట్ లోకి లాంఛ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇటీవల సామ్ సంగ్ గెలాక్సీ S25 సిరీస్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. త్వరలోనే Samsung Galaxy Z ఫ్లిప్ 7, Samsung Galaxy Z Fold 7 ఫోన్ ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఫోల్డబుల్ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ధరల వివరాలు ఇవే అంటూ నెట్టింటా వైరల్ అవుతోంది. Samsung Galaxy Z Flip 7 ఫోన్‌లో Samsung Galaxy Z Flip 6లో అందించిన కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తోంది.
Also Read
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా
- AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
ఈ మొబైల్ లో కొత్త Exynos 2500 చిప్‌సెట్ ఉండనుందని సమాచారం. ఫ్లిప్ ఫోన్‌లో 6.7-అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లే, 4-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోల్డ్ ఫోన్‌లో 8-అంగుళాల ప్రైమరీ, 6.5-అంగుళాల కవర్ డిస్‌ప్లే అందించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో Samsung Galaxy Z Fold 7, Flip 7 ఫోన్‌ల ధర Samsung Galaxy Z Fold 6, Flip 6 మాదిరిగానే ఉండవచ్చు. లీక్ ప్రకారం, Samsung Galaxy Z Fold 7 ఫోన్ ధర రూ.1,64,999. కాగా, ఫ్లిప్ ఫోన్ ధర రూ.1,09,999 ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!