కొన్ని నెలల క్రితం భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్‌లో దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘శాంసంగ్’ తన స్లిమ్మెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత మే 13న ఎస్25 సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ ఎస్25 ఎడ్జ్’ను శాంసంగ్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్‌కు మొబైల్ మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. అయినా కొన్ని నెలలోనే ఈ హ్యాండ్‌సెట్ ధర భారీగా తగ్గించబడింది. ఈ స్లిమ్మెస్ట్ ఫోన్‌పై ఏకంగా 17 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాదు…