Samsung unveils Galaxy S24 Yellow Colour Variant: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్.. తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్24 అల్ట్రా’ను కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. టైటానియం యెల్లోను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. దాంతో ఈ ఫోన్ ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వయొలెట్, టైటానియం ఆరెంజ్, టైటానియం బ్లూ, టైటానియం…