మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మంచి అవకాశం. ఫ్లాష్ మెమరీ కొరత.. ధరల పెరుగుదలకు దారితీసిందని ఇటీవలి నివేదికలు పేర్కొన్నాయి. దీనివల్ల స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మీరు సగం కంటే తక్కువ ధరకే శక్తివంతమైన శామ్‌సంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ (Samsung Galaxy S24 FE) మోడల్‌ను మీరు 28 వేల కంటే తక్కువ ధరకే సొంతం…
అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23 నుంచి సేల్ ప్రారంభమవుతోంది. ప్రైమ్ సబ్‌స్రైబర్లు ఒక రోజు ముందే సేల్ అందుబాటులోకి వస్తుంది. అయితే ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ’పై ఆఫర్ కోసం మీరు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫోన్ అమెజాన్‌లో అత్యల్ప ధరకు అందుబాటులో ఉంది. ఈ సామ్‌సంగ్ ఫోన్ గత సంవత్సరం భారతదేశంలో రూ.59,999కి రిలీజ్ అయింది. ఇప్పుడు బ్యాంక్ ఆఫర్‌లతో…
Samsung Galaxy S24 FE Price in India: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ‘శాంసంగ్’ గెలాక్సీ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ’ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఏటా తీసుకొచ్చే ఎస్ సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా శాంసంగ్.. కాస్త తక్కువ ధరలో ఫ్యాన్ ఎడిషన్‌ను (ఎఫ్‌ఈ) లాంచ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఏఐ ఫీచర్లనూ ఇందులో అందించింది. ఇందులో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ,…