మిడ్ రేంజ్ బడ్జెట్‌లో కొత్త స్మార్ట్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. భారత్ లో Samsung Galaxy M36 లాంచ్ అయింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఎంట్రీ లెవల్ మిడ్ రేంజ్ బడ్జెట్‌లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 20 వేల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లో వస్తుంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ఉంది. ఈ ఫోన్‌లో 50MP…