ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ గేలాక్సీ నుంచి మరో 3 సిరీస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. గెలాక్సీ ఎ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.. గత కొన్ని రోజులుగా ఈ సిరీస్ ఫోన్ల గురించి ఆన్ లైన్ లో కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి.. ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేశాయి.. శాంసంగ్ ఎ సిరీస్ లీక్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 14-ఆధారిత వన్ యూఐ 6.0, 5,000ఎంఎహెచ్ బ్యాటరీలతో…