బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ మూవీ మండేలాకు రీమేక్ గా తెలుగు లో ‘మార్టిన్ లూథర్ కింగ్’ తెరకెక్కింది. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రానికి మాటలు అందించారు..మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో శరణ్య ప్రదీప్, నరేశ్ మరియు…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్..పొలిటికల్ సెటైరికల్ మూవీగా ఈ మూవీ తెరకెక్కింది.పూజా అపర్ణ కొల్లూరు ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయమైంది.ఈ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుతోపాటు వెంకటేశ్ మహా, నరేష్ మరియు శరణ్య ప్రదీప్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్మరణ్ సాయి ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్ మరియు వెంకటేశ్ మహాకు చెందిన మహాయాన మోషన్…
సంపూర్ణేశ్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ పొలిటికల్ సెటైరికల్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. ఈ సినిమా అక్టోబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.పూజా అపర్ణా కొల్లూరు ఈ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తోంది.ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో ప్రీమియర్స్ వేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా వరంగల్ లో ప్రీమియర్ veyaడం జరిగింది. ఐదో రోజున ఏర్పాటు చేసిన వరంగల్ ప్రీమియర్ షోలో…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ..మార్టిన్ లూథర్ కింగ్. తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాను తమిళం లో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించాడు..మండేలా తెలుగు రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్ సినిమా కు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది. ఇక దర్శకురాలిగా ఆమె కు ఇదే తొలి సినిమా. ఇప్పటికే ఈ సినిమా…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్టిన్ లూథర్ కింగ్’.రాజకీయాలపై సెటైరికల్ కామెడీ మూవీగా ఈ చిత్రం రూపొందింది.తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన మండేలా మూవీ కి రీమేక్‍గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మండేలా సినిమాలో యోగిబాబు పోషించిన పాత్రను మార్టిన్ లూథర్ కింగ్‍లో సంపూర్ణేశ్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. యంగ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా స్క్రీన్‍ప్లే మరియు డైలాగ్‍లు అందింటంతో పాటు కీలక పాత్ర…
సంపూర్ణేష్‌బాబు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కామెడీ సినిమాల తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. స్ఫూఫ్ కామెడీతో రూపొందిన ఈ సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించాయి..అయితే తన మొదటి సినిమా హృదయకాలేయం క్రేజ్‌తో సంపూర్ణేష్‌బాబు తెలుగులో చాలా సినిమాలే చేసినా విజయాల్ని మాత్రం అంతగా అందుకోలేకపోయాడు.లాంగ్ గ్యాప్ తర్వాత పొలిటికల్ కామెడీ మూవీతో సంపూర్ణేష్‌బాబు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు, వాసంతి జంటగా నటిస్తున్న చిత్రం ‘క్యాలీఫ్లవర్’. ‘శీలో రక్షతి రక్షిత:’ అంది ట్యాగ్ లైన్. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. జంతువుకైనా మనుషులకైనా ఒకే భార్య ఒకే భర్త అనే సిద్ధాంతంతో ఉండే గ్రామ పెద్ద ‘క్యాలీఫ్లవర్’.. అనుకోకుండా తన…