యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ “సమ్మతమే”. కొత్త దర్శకుడు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటించింది. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఓ రొమాంటిక్ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని…