దేశంలో భార్య వేధింపులకు భర్తలు బలైపోతున్నారు. వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ మధ్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య.. అనంతరం ఢిల్లీలో కేఫ్ యజమాని పునీత్ ఖురానా సూసైడ్.. తాజాగా హస్తినలోనే న్యాయవాది ఆత్మహత్య కలకలం రేపుతోంది.