సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన బ్రో ప్లాప్ అవడంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి తేజ్. కథ ప్రాముఖ్యం ఉన్నసినిమాలు చేయాలన్నా ఉద్దేశంతో నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాయి కెరీర్ లో 18వ సినిమాగా వస్తున్నా ఈ చిత్రానికి సంబరాల…