రాయలసీమ… ఈ ఏరియా పేరు వినగానే మూవీ లవర్స్ కి సీడెడ్ గడ్డ గుర్తొస్తుంది. ఈ ఏరియాలో నందమూరి నట సింహం బాలయ్యకి స్పెషల్ క్రేజ్ ఉంది. బాలయ్య సినిమాలు ఏ సెంటర్ లో ఎలా ఆడుతాయి అనేది పక్కన పెడితే సీడెడ్ లో మాత్రం సాలిడ్ గా ఆడుతాయి. డబ్బులు తెస్తాయి, లాభాలు ఇస్తాయి. బాలయ్య సినిమాలకి చూడడానికి, బాలయ్య సినిమా రిలీజ్ సమయానికి సీడెడ్ అభిమానులు చేసే రచ్చ వేరే లెవల్ లో ఉంటుంది.…