టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తండ్రి జోలెఫ్ ప్రభు ఈ రోజు మృతి చెందారు. ఆ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసారు సమంత. గత కొంత కాలంగా సమంత తండ్రి జోసెఫ్ అనారోగ్య కారణాలతో భాదపడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబాయి లో ఉంటుంది. తండ్రి మరణ వార్త తెలియగానే హూటా హుటిన కేరళలోని తన స్వస్థలానికి చేరుకుంది.…