టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ సమంత ఇటీవల అమెరికాలో నిర్వహించిన తానా (TANA) వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి తెలుగు ప్రేక్షకుల నుంచి పొందిన ఆదరణతో సామ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానుల ప్రేమ గుర్తు చేసుకుంటూ తన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ నుండి ఇప్పటి వరకు తన పై చూపిన అపారమైన ఆదరణ పై.. అందరి మధ్య నిలబడి మాట్లాడిన సమంత, తన మనసులో దాగిన కృతజ్ఞతను, అభిమానులపై తనకున్న ప్రేమను అక్షరాలా చెక్కినట్లుగా చెబుతూ,…
సమంత కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన సినిమా ‘ఏ మాయ చేసావే’. సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఈ సినిమా, వచ్చే నెల జులై 18న తిరిగి థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా, సామ్-చైతు ఈ రీ రిలీజ్ ప్రమోషన్లలో కలిసి పాల్గొంటారని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై సమంత తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..…