సౌత్ టాప్ బ్యూటీ సమంత ఇప్పుడు భారీ రేంజ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమవుతోంది. స్టార్టింగ్ లోనే ‘ఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను తన మత్తులో ముంచేసిన ఈ బేబీ ఇప్పుడు తన ఫిజిక్, ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు రెండు పాన్ ఇండియా సినిమాలు, రెండు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేతిలో ఉండడంతో వాటిపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ మేరకు మెరుపు తీగలా మారి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడానికి…