సమంతా వైన్స్టెయిన్… ఈ కెనడియన్ నటి 28 ఏళ్ల వయసులో మరణించిందనే వార్త సోషల్ మీడియాని కుదిపేసింది. కెనెడా ఫిల్మ్ ఫెటర్నిటీ సామ్ మరణవార్త విని షాక్ అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన సమంతా వైన్స్టెయిన్ ‘సిబ్లింగ్స్’, ‘బిగ్ గర్ల్’, ‘టొరంటో స్టోరీస్’ లాంటి సినిమా�