Samantha: ఫిగర్ బావుంది కానీ.. ఫేస్ ఏంటి గుర్తుపట్టలేకుండా మారింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha ruthprabhu Post Workout Photo goes Viral in social Media: ఈ మధ్యనే సమంత ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగాసమంతతో కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. సినిమా కథ రొటీన్ అనిపించినా సాంగ్స్ కూడా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మాయోసైటిస్ జబ్బు నేపథ్యంలో సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకున్న ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసింది. ఇటీవల విదేశాలకు వెళ్లి అక్కా ఖుషి సినిమా ప్రమోట్ చేస్తూనే మరోపక్క చికిత్స కూడా తీసుకుంది. ఇక మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చిన ఆమె ప్రస్తుతం ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటుంది.
Kiki Vijay: ‘8 ఏళ్ల బ్రేకప్, మళ్లీ లవ్లో పడి పెళ్లి.. సీక్రెట్ బయటపెట్టిన నటుడి భార్య!
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉండే ఆమె ఈ మధ్య ఇన్‌స్టా స్టోరీలో భగవద్గీత చదువుతున్న ఫోటోస్ షేర్ చేసి చర్చనీయాంశం అయింది. ఇక ఇప్పుడు ఆమె పోస్ట్ వర్కౌట్ ఫొటో ఒకదానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలో ఆమె షేప్ భలే ఉంది కానీ ఫేస్ మాత్రం గుర్తు పట్టడానికి కొంచెం కష్టంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఫిగర్ బావుంది కానీ.. ఫేస్ ఏంటి గుర్తుపట్టలేకుండా మారింది? అని అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారరు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సమంత నటించిన సైటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్ రిలీజ్ కావాల్సి వస్తుంది. రిలీజ్ ఎప్పుడు అవుతుందో తెలియదు కానీ ఈ సిరీస్ లో రాజ్ అండ్ డీకేలు ఈ సారి సమంతను మరో స్థాయిలో చూపించినట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ మెన్ సెకండ్ సీజన్‌లో రాజీ పాత్రను మించేలా సమంత కారెక్టర్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఆమె పాత్రను ఎలా డిజైన్ చేశారో?.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!