సమంతా ఫ్యాషన్ లుక్స్‌లో, యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియా ప్రెజెన్స్‌లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 100 సార్లు పడిపోయాను… ప్రతిసారీ లేచాను… అంటూ సామ్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆమె గత 10 రోజులుగా రోజుకు దాదాపు 5-6 గంటల పాటు ప్రాక్టీస్ చేసిన తన తాజా స్కీయింగ్ నైపుణ్యాల గురించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో హాలీడేలో ఉన్న సమంత తాను స్కీయింగ్…
సమంత రూత్ ప్రభు లైఫ్ లో ఇప్పుడు మ్యాజిక్ జరుగుతోందట. తాజాగా షేర్ చేసిన పోస్టులలో సామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్ విహారయాత్రలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ బ్యూటీ పంచుకున్న పిక్ లో జీన్స్‌తో పాటు నలుపు రంగు క్రాప్ టాప్ ధరించింది. పోనీటైల్ వేసుకుని ఫొటోకు…
కేరింగ్ వాలంటీర్ల ద్వారా 1997లో స్థాపించబడిన సంస్థ రోష్ని ట్రస్ట్ ఈరోజుతో 24 సంవత్సరాల మానసిక ఆరోగ్య సేవను పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహిమ దాట్ల, శిల్పా రెడ్డి సమక్షంలో సమంత హైదరాబాద్‌లో డోర్‌స్టెప్ మెంటల్ హెల్త్ సేవను ప్రారంభించింది. ఈ సందర్భంగా సామ్ తన జీవితంలో కష్టతరమైన రోజుల గురించి, అప్పట్లో ఈ థెరపీ తనకు ఎలా సహాయపడిందనే దాని గురించి ఓపెన్ అయ్యింది. Read Also : ‘ఆర్య’ నుంచే ఈ…
సమంత గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే అలాగే అన్పిస్తోంది మరి. సామ్ ఓటిటి ఎంట్రీ మూవీ “ఫ్యామిలీ మ్యాన్-2” చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డును అందుకుంది. ఈ వేడుక గత రాత్రి ముంబైలో జరగగా సామ్ కూడా హాజరైంది. ఈ వేడుకల్లో సామ్ భాగంగా సామ్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సామ్ సుకుమార్…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు తన ఖాతాలో మరో అరుదైన రికార్డును సృష్టించింది. వృత్తిపరమైన, వ్యక్తిగత కారణాల వల్ల సమంతా ఈ ఏడాది మొత్తం మీడియాలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక తెలుగులో సామ్ జామ్‌తో హోస్ట్‌గా ఓటిటి అరంగేట్రం చేయడంతో పాటు ఈ సంవత్సరం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి వెబ్ సిరీస్ తో తన పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా అల్లు అర్జున్ రాబోయే పాన్ ఇండియన్ మూవీలో…
సమంత అభిమానులకు గుడ్ న్యూస్… సామ్ ఓ ఇంటర్నేషనల్ మూవీకి సైన్ చేసింది. అన్ని అడ్డంకులు, సరిహద్దులను చెరిపేసేందుకు మరో ప్లాన్ వేసింది. సౌత్ లో పాపులర్ అయిన సామ్ అందరికీ షాకిస్తూ బాలీవుడ్ బడా హీరోయిన్లకు సైతం దొరకని అవకాశాన్ని పట్టేసింది. తాజాగా సమంతా తన తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఆ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా నాగ చైతన్యతో విడాకుల విషయమై వార్తల్లో నిలుస్తోంది. సామ్, నాగ చైతన్య విడాకుల విషయం ప్రకటించినప్పుడే తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దు అంటూ మీడియాను, సోషల్ మీడియాను, అభిమానులను కోరారు. కానీ సోషల్ మీడియాలో అవేమీ పట్టించుకోకుండా సామ్ పై నెగెటివ్ ప్రచారం బాగా జరిగింది. తన స్టైలిస్ట్ తో ఎఫైరే చైతో విడాకులకు కారణమని, పిల్లల వద్దనుకుందని వివిధ రకాలుగా వార్తలు వచ్చాయి. వాటన్నింటిపైనా స్పందించిన సామ్…
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రతి రోజూ మీడియాలో నానుతూనే ఉంది. అయితే అక్టోబర్ 15 న దసరా సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల తెలుగులోనూ సమంత ఓ కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ దర్శక ద్వయం రాజ్ డికె తో మరో…
ఎన్టీయార్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో నిదానంగా ఫిల్మ్ స్టార్స్ పార్టిసిపేషన్ తో మరింత కలర్ ఫుల్ కాబోతోంది. తాజాగా ఈ షోకు ప్రిన్స్ మహేశ్ బాబు హాజరయ్యాడన్నది తెలిసిందే. మహేశ్ బాబు ఈ గేమ్ లో పాల్గొని ఎంత మొత్తం గెలుచుకున్నాడో తెలియదు కానీ, ఆ ఎపిసోడ్ ప్రసారం కాకముందే, సమంత సైతం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’కు హాజరైందనేది రూఢీ అయ్యింది. ఆమె మేనేజర్ మహేంద్రతో కలిసి ఈ కార్యక్రమంలో అందుకున్న చెక్ ను…