టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుండి ఈ జంట పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా సమంత తన పేరుకు సంబంధించి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. Also…