సౌత్ స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి వరుస సినిమాలతో దూకుడు చూపిస్తున్న సమంత ఇటీవల దారుణంగా ట్రోలింగ్ కు గురైన విషయం తెలిసిందే. నాగ చైతన్యతో 4 సంవత్సరాల వివాహ బంధం తర్వాత విడిపోతున్నట్లుగా రీసెంట్ గా ప్రకటించింది. సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో కఠినమైన స్టేజ్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టింది. ఓ ప్రముఖ మ్యాగజైన్‌కి…